నాకు న్యాయం చేసెదెప్పుడు..?!
ఆర్డీవో ఆఫీసు ముందు రైతు నిరసన భూమి రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల నిర్లక్ష్యం కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని అధికారులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం శూన్యం అధికారుల నిర్లక్ష్యంతో పీకల్లోతు కష్టాల్లో మల్కపేట రైతు కాకతీయ, వేములవాడ : జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై మల్కపేట గ్రామానికి చెందిన ఒగ్గు రాజేశం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేములవాడ ఆర్డీవో కార్యాలయం ఎదుట శుక్రవారం ఆయన బైఠాయించి తన ఆవేదనను తెలియజేశారు. తన...