చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు

బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం కాకతీయ, గీసుగొండ: చోరీకి పాల్పడిన ఓ నిందితుడిని గీసుగొండ పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. సీఐ డి. విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మండలం జాన్‌పాక గ్రామ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, ఓ వ్యక్తి పోలీసులను చూసి అనుమానాస్పదంగా ఒక ట్రాన్స్‌ఫార్మర్ వెనుక దాక్కునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, వరంగల్ ఆదర్శ్ కాలనీలో జరిగిన చోరీ కేసు బయటపడింది. నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు...