శ్రమజీవుల గొంతుక అరుణోదయ నాగన్న

తన పాటలతో శ్రమజీవుల పక్షాన నిలిచిన విప్లవ శిఖరం సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వై. ప్రకాష్ కారేపల్లి మండలంలో ఘనంగా సంతాప సభ 13న రాజారాంలో సంతాప బహిరంగ సభకు పిలుపు కాకతీయ, కారేపల్లి: ఐదు దశాబ్దాల పాటు తన ఆట, పాట, మాటలతో పీడిత ప్రజల పక్షాన నిలిచిన విప్లవ కళాకారుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు కారేపల్లి మండలంలో విప్లవ జోహార్లు అర్పించారు. మండలంలోని మాదారం గ్రామంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన...