గంజాయి నిర్మూలనకు అందరూ కృషి చేయాలి

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి మ‌హ‌బూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్ గంజాయి రహిత గ్రామ నిర్మాణానికి పార్వతమ్మగూడెం వాసుల ప్రతిజ్ఞ కాకతీయ, నెల్లికుదురు : సమాజంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని పార్వతమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ ఎదల్ల పూలమ్మ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎదల్ల యాదవ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన "మన ఊరు – మన బాధ్యత" కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ...