రైతు ఆశీర్వాద సభ అట్టర్ ఫ్లాప్

రైతుల సమస్యలపై స్పష్టత లేని సీఎం ప్రభుత్వ నిధులను రాజకీయ విమర్శలకు వాడుకోవడం దారుణం సభ కోసం భూములిచ్చిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలి బీఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్ కాకతీయ, చింతకాని: రైతు ఆశీర్వాద సభ రైతుల సమస్యలను పరిష్కరించడానికి కాకుండా, కేవలం రాజకీయ విమర్శలకే పరిమితమైందని బీఆర్ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్ విమర్శించారు. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలోని మాజీ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా...