చెరువులో ‘అక్రమ’ మైనింగ్
నిబంధనలన్నీ 'గాలికి'! దామెర చెరువును కొల్లగొడుతున్న మాఫియా నిబంధనల విరుద్ధంగా భారీ తవ్వకాలు 15 రోజుల అనుమతి పొంది.. రెండు నెలలుగా 'మట్టి' దోపిడీ మైనింగ్ అధికారుల కనుసన్నల్లోనే చెరువు విధ్వంసం? డీఈ వ్యాఖ్యలతో బయటపడ్డ అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కాకతీయ, వరంగల్ బ్యూరో : పరకాల దామెర చెరువు ప్రస్తుతం అక్రమ మైనింగ్‌కు అడ్డాగా మారింది. 'ఇంటిగ్రేటెడ్ స్కూల్' నిర్మాణం పేరుతో మొదలైన మట్టి తవ్వకాలు, ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా భారీ స్థాయి 'మైనింగ్'గా మారాయి. పగలు, రాత్రి తేడా లేకుండా జేసీబీల...