మూడు విడతల్లో భూ రీ సర్వే
మార్చి-2027 నాటికి పూర్తి చేయాలి జిల్లాలో పకడ్బందీగా చేపట్టే బాధ్యత అధికారులదే సర్వేయర్లకు ఎకరానికి రూ.60 పారితోషికం ఇందిరమ్మ ఇళ్లు, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారానికి వేగం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు కాకతీయ, ఖమ్మం బ్యూరో : భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ-సర్వేను అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి అన్ని...