పిల్లల మధ్య అంతరం పాటించండి

ఆరోగ్యకరమైన కుటుంబానికి అదే మార్గం వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఐ. ప్రకాష్ పిలుపు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: పిల్లల మధ్య సరైన అంతరం పాటించడం వల్ల కుటుంబాలు ఆరోగ్యంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటాయని ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఐ. ప్రకాష్ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జూలై 11 నుంచి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణ ఆరోగ్య కేంద్రాలు,...