వ్యక్తిగత దూషణలే సీఎం రేవంత్ ఎజెండా
రోడ్డు ప్రమాదంలోనే నేను కన్ను కోల్పోయాను నా అంగవైకల్యాన్ని ఎద్దేవా చేయడం సిగ్గుచేటు ముగ్గురు మంత్రులు కలిసి ఆరు కళ్లతో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి హామీల అమలుపై సీఎం డొంకతిరుగుడు మాటలు నీటి పారుదల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం..రైతులకు ద్రోహం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైర్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాదం పేరుతో నిర్వహించిన సభలో తనపై వ్యక్తిగత విమర్శలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. శనివారం...