సుడా గిరీపై ‘పవర్’ వార్
కరీంనగర్‌లో అగ్గిరాజేస్తున్న కాంగ్రెస్ కుంపట్లు! 'సుడా' పీఠంపై అధిష్ఠానం వద్ద తేలని పంచాయితీ జూలై 8తో ముగిసిన పదవీకాలం.. రేసులో ముగ్గురు శ్రీధర్‌బాబు వర్సెస్ వెలిచాల వర్గాల వ్యూహ ప్రతివ్యూహాలు! సుడా చైర్మన్ పీఠం కోసం ముమ్మర లాబీయింగ్ రెన్యువల్ కోసం కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కసరత్తు అడ్డుపడుతున్న వెలిచాల రాజేందర్ రావు వర్గం సామాజిక సమీకరణాల పేరుతో తెరపైకి కొత్త పేర్లు అధిష్ఠానం నిర్ణయంపైనే సర్వత్రా ఉత్కంఠ.. నియోజకవర్గ ఇన్‌చార్జిల మధ్యే ప్రధాన పోరు 'సుడా' కంట్రోల్ ఎవరి చేతుల్లోకి? కాకతీయ,కరీంనగర్ :...