విద్యార్థి నాయకులకు బ్యాడ్జీల ప్రదానం
మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఘనంగా 'ఇన్వెస్టిచర్' వేడుక కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం త్రీ టౌన్ గుట్టల బజార్‌లోని మౌంట్ ఫోర్ట్ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ వేడుక శనివారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి నాయకులకు, వివిధ సంఘాల బాధ్యతలను స్వీకరించిన విద్యార్థులకు బ్యాడ్జీలను అందజేసి, వారి హోదాను అధికారికంగా గుర్తించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ పురం సెయింట్ థెరీసా హైస్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా...