రెవెన్యూలో దొంగ సర్టిఫికెట్ల దందా!
నిజాలను పాతరేసి 'నో ప్రాపర్టీ' సర్టిఫికెట్లు జారీ 30 ఎకరాల భూస్వామి పేదోడంట నో ప్రాపర్టీస్ సర్టిఫికెట్ జారీ చేసిన మాజీ చంద్రుగొండ ఎమ్మార్వో వైద్యారోగ్య శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టుతో సదరు వ్యక్తి కొలువు రైల్వే పరిహారం పేరుతోనూ లక్షల కొల్లగొట్టిన వైనం నో ప్రాపర్టీస్ సర్టిఫికెట్లపై పర్యవేక్షణ లేని ఉన్నతాధికారులు ఫలితంగా నిరుపేదలకు దక్కాల్సిన కొలువులు ధనవంతులకు రెవెన్యూ శాఖలో చైన్ లింక్‌గా మారిన దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం నిరుద్యోగుల ఆవేదన.. రెవెన్యూ వ్యవస్థపై సర్వత్రా విమర్శలు రంగంలోకి దిగిన ప్రస్తుత...