గ్రామాల అభివృద్ధికి సర్పంచులు కృషి చేయాలి
ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవాలి సాగుపై ఎల్‌నినో ప్రభావం ఉంటోంది రైతులను ఆరుతడి పంటల వైపు ప్రోత్సహించాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గీసుగొండలో సర్పంచులు, కార్యదర్శులకు శిక్షణ కాకతీయ, గీసుగొండ : ప్రభుత్వ నిధులను సమర్థవంతంగా వినియోగించి, గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పిలుపునిచ్చారు. గీసుగొండ మండలంలోని గంగదేవిపల్లి పంచాయతీ శిక్షణ కేంద్రంలో, గీసుగొండ మరియు సంగెం మండలాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన 'గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక...