బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చాలి

బూత్ స్థాయి నుంచే పార్టీని బలోపేతం చేయాలి ప్రజా సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి కార్యకర్తలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు దిశానిర్దేశం కాకతీయ, ఖమ్మం టౌన్ : రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో భారతీయ జనతా పార్టీని తిరుగులేని శక్తిగా మార్చేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏన్కూర్ మండల కేంద్రంలో శనివారం జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా...