‘ఎన్యూమరేషన్ పత్రాన్ని’ త్వరగా పూర్తి చేయాలి
పేరు నమోదు చేసుకుంటేనే ఓటర్ల జాబితాలో పేరు కొనసాగుతుంది ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ ప్రతి ఓటరు నమోదులో భాగస్వామ్యం కావాలని పిలుపు కాకతీయ, మణుగూరు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా, బూత్ లెవెల్ అధికారులు పంపిణీ చేసే 'ఎన్యూమరేషన్ పత్రాన్ని' ప్రతి ఒక్కరూ నింపి సమర్పించాలని నియోజకవర్గ ఈఆర్ఓ, భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. శనివారం మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించి, ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,...