‘కాకతీయ’ ఎఫెక్ట్..

'కాకతీయ' ఎఫెక్ట్.. చేర్యాలకు ఇన్‌చార్జి తహసీల్దార్ నియామకం *రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయంటూ 'కాకతీయ'లో కథనం *లెక్టర్ కె. హైమావతి స్పందనతో శ్రీ శ్రీవాస్య సందీప్‌కు పూర్తి అదనపు బాధ్యతలు కాకతీయ, చేర్యాల: చేర్యాల తహసీల్దార్ కొర్రా దిలీప్ నాయక్ ఏసీబీ కేసులో అరెస్టు కావడంతో తహసీల్దార్ పోస్టు ఖాళీగా ఉండి, భూముల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ సేవలు నిలిచిపోయిన విషయాన్ని 'కాకతీయ' పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఈ కథనంపై జిల్లా కలెక్టర్ కె. హైమావతి వెంటనే స్పందించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మిర్దొడ్డి తహసీల్దార్ కార్యాలయంలో...