రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్ల పల్లి రవీందర్ రావు మానుకోటలో ఘనంగా నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో క్లబ్ ముందంజలో ఉందని అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో శుక్రవారం రాత్రి రోటరీ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. మహబూబాబాద్ రోటరీ క్లబ్ నూతన అధ్యక్షుడిగా దూది కట్ల సత్యం బాధ్యతలు స్వీకరించారు....