ఎస్ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి ఓటరు అవసరమైన పత్రాలను సమర్పించాలి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య కాకతీయ, పెద్దవంగర: అర్హత కలిగిన ప్రతి ఓటరు తమ వివరాలను సరిచూసుకోవాలని, అవసరమైన పత్రాలను సమర్పించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములు కావాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఈదురు ఐలయ్య కోరారు. శనివారం మండలంలోని ఉప్పరిగూడెం, పోచంపల్లి గ్రామాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణ,...