ఓటరు నమోదులో అప్రమత్తత అవసరం
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బూత్ స్థాయి అధికారులతో సమీక్ష కాకతీయ, హనుమకొండ : ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 8వ డివిజన్ పరిధిలో గల 9 పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), బూత్ స్థాయి ఏజెంట్లతో (బీఎల్ఏలు) ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల...