నారుమళ్లకూ నీళ్లు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం

కాళేశ్వరంపై దుష్ప్రచారంతోనే అధికారంలోకి కాంగ్రెస్ సాగునీటి అవసరాలను పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం పాకాల, రంగయ్య చెరువు మోటార్లు వెంటనే ప్రారంభించాలి ప్రభుత్వం స్పందించకపోతే రైతుల ప్రత్యక్ష పోరాటం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరిక స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై తీవ్ర విమర్శలు కాకతీయ, ఖానాపూర్ : కాలేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రైతుల సాగునీటి అవసరాలను పూర్తిగా విస్మరించిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఖానాపురం మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా...