ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం
80 మందిని శస్త్రచికిత్సలకు తరలింపు రెండేళ్లలో 800 మందికి చూపు ప్రసాదించిన దేవాలయ కమిటీ కాకతీయ, ఏటూరు నాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని శ్రీ సాయిబాబా దేవాలయం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా ముగిసింది. శంకర ఐ హాస్పిటల్ సహకారం, రాహుల్ ఐ ఫౌండేషన్ ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దేవాలయ కమిటీ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ తన కుమారుడు పవన్ కుమార్...