మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజమంతా కదలాలి
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపు టీఎస్‌జేయూ 'సే నో టు డ్రగ్స్ 2కే' ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ సామాజిక బాధ్యతతో జర్నలిస్టుల చొరవను అభినందించిన మంత్రి జూలై 23న హనుమకొండలో భారీ అవగాహన ర్యాలీ కాకతీయ, హన్మకొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఒక్కటే కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం అత్యంత అవసరమని...