రెవెన్యూలో ‘నో ప్రాపర్టీ’ సర్టిఫికెట్ల బాగోతం

చండ్రుగొండలో మరో 'దొంగ' జాతకం బట్టబయలు! 30 ఎకరాల భూమి ఉండీ.. లేదంటూ మాయా సర్టిఫికెట్! కారుణ్య నియామకం.. పరిహారం పేరుతో రూ.లక్షల్లో కుచ్చుటోపి అధికారుల అండతో అడ్డదారిలో ఉద్యోగం.. బట్టబయలైన ఆధారాలు రెవెన్యూ రికార్డుల్లో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చండ్రుగొండ కాక‌తీయ‌, మ‌ణుగూరు/ చండ్రుగొండ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ రెవెన్యూ కార్యాలయంలో 'దొంగ సర్టిఫికెట్ల' దందా పద్ధతి ప్రకారం జరుగుతోందన్నది తాజా ఘటనతో మరోసారి రుజువైంది. గతంలో వెలుగుచూసిన ఫోర్జరీ సర్టిఫికెట్ల ఘటనల మచ్చ పోకముందే, 30 ఎకరాల భూస్వామిని...