డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో దందా..?
కరీంనగర్ పోలీసుశాఖలో కలకలం డబ్బు ఇస్తే కోర్టుకు 'డూప్లికేట్' హాజరా..? ఫేక్ చలాన్లతో రికార్డుల మాయాజాలమా..? సీపీ ఆదేశాలతో విచారణ.. ఒకరు సస్పెండ్, ఇద్దరిపై దర్యాప్తు జైలు భయాన్ని ఆసరాగా చేసుకుని భారీగా వసూళ్లు ఒక్కో కేసుకు రూ. 15 వేల నుంచి 30 వేల వరకు డిమాండ్ అసలు నిందితులకు బదులు 'డూప్లికేట్' వ్యక్తులతో కోర్టుకు హాజరు న్యాయ ప్రక్రియతో పోలీసుల చెలగాటం! ఏఆర్ ఏసీపీ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో దర్యాప్తు కమిటీ కాకతీయ, కరీంనగర్ : మద్యం తాగి వాహనం నడిపేవారిపై...