హస్తం, కమలం పార్టీలకు షాక్..

వ‌రంగ‌ల్ తూర్పులో బీఆర్ ఎస్‌లోకి వంద మంది కార్యకర్తలు 32వ డివిజన్ వినాయక కాలనీలో 100 మంది చేరిక ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ కే ఉంది : మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్, వినాయక కాలనీలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు పెద్ద షాక్ తగిలింది. సోమవారం సుమారు 100 మంది నాయకులు, కార్యకర్తలు భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. వినాయక కాలనీ మాజీ అధ్యక్షులు డి రాజేశ్వర్, ఉపాధ్యక్షులు మేకల...