బీఆర్ఎస్ గూటికి ఆకుబత్తిని

రసమయి సమక్షంలో గులాబీ కండువా క‌ప్పుకున్న విజయ్ కుమార్ జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడుతో పాటు కీల‌క నేత‌లు బీఆర్ ఎస్‌లోకి కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామ ఉపసర్పంచ్ మరియు జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు ఆకుబత్తిని విజయ్ కుమార్ సోమవారం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన...