న్యూట్రిషన్ పేరుతో నిలువు దోపిడీ
తాడిచర్ల కేంద్రంగా భారీ మెడికల్ మాఫియా! వ్యాధులు నయం చేస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ ఒక్కో రోగి నుంచి రూ. 5 వేల వసూలు.. చైన్ సిస్టమ్ మోసాలు! బీపీ, షుగర్, కిడ్నీ వ్యాధులు నయమవుతాయంటూ నమ్మబలుకుతున్న కేటుగాళ్లు రోగులనే ఏజెంట్లుగా మారుస్తూ నిలువునా మోసం! ముత్తారం, మంథని, మల్లారం ప్రాంతాలకు విస్తరిస్తున్న నెట్‌వర్క్ కాకతీయ, మల్హార్ : భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలకేంద్రం, తాడిచర్లలో అమాయక ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టి, లక్షల రూపాయలు దోచుకుంటున్న ఒక పెద్ద 'న్యూట్రిషన్ మెడికల్ మాఫియా'...