దేవాదులపై ప్రభుత్వం ఫోకస్

యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తాం 38.16 టీఎంసీల సామర్థ్యం పూర్తి వినియోగం 22 రిజర్వాయర్లు నింపి రైతులకు సాగునీరు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేశాం సాగునీరు, తాగునీటి అవసరాలే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం దేవాదుల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగునీరు అందిస్తాం ఉప ముఖ్యమంత్రి మ‌ల్లు భట్టి విక్రమార్క కాక‌తీయ‌, ఏటూరునాగారం : దేవాదుల ఎత్తిపోతల పథకానికి నిధుల కొరత లేకుండా అన్ని పెండింగ్ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి...