మీకు నేనున్న… అధైర్యపడొద్దు :
బాధిత కుటుంబానికి భరోసానిచ్చిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి కుటుంబానికి పరామర్శ కాకతీయ, రాయపర్తి: ప్రజా ప్రతినిధి అంటే కేవలం ఓట్ల కోసమే కాకుండా, తనపై నమ్మకం ఉంచిన వారి కష్టసుఖాల్లో తోడుంటారని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, మాజీ సర్పంచ్ ఎనగందుల మురళి ధర్మపత్ని పుష్పలీల గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సోమవారం...