మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
: మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు కాకతీయ, ఆత్మకూరు: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హనుమకొండలోని ఆయన నివాసంలో ఆత్మకూరు మండలానికి చెందిన పలువురు బీజేపీ సీనియర్ నాయకులు చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ...