నామినేటెడ్ రేసులో ‘నాగం’..

ఆది ఆదరిస్తాడా? అధిష్ఠానం గుర్తిస్తుందా? విధేయతకు విలువనిస్తారా? వర్గ సమీకరణాలకే ప్రాధాన్యతనిస్తారా? జిల్లా కాంగ్రెస్ శ్రేణుల మ‌ధ్య జోరుగా చర్చ రెండు దశాబ్దాలుగా కాంగ్రెస్ విధేయుడిగా గుర్తింపు పార్టీ క‌ష్ట‌కాలంలో జెండా మోసిన లీడ‌ర్‌గా శ్రేణుల్లో అభిమానం రాజన్న ఆలయ చైర్మన్ పదవిపై సీనియ‌ర్ నేత‌ ఆశలు కాక‌తీయ‌, వేములవాడ : రాజకీయాల్లో గాలి ఎటు వీస్తే అటు తిరిగే నాయకులు కోకొల్లలు. కానీ, గాలిలో కాంగ్రెస్ జెండా తలకిందులవుతున్న సమయంలోనూ.. ఆ జెండాను భుజాన వేసుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని పార్టీని కాపాడుకున్న...