జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి
నిర్లక్ష్యం వహిస్తే ఉద్యమాలను ఉధృతం చేస్తాం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కృష్ణమూర్తి, కటారి కృష్ణ భద్రాద్రి జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల భారీ నిరసన కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్లు, బీమా పథకం అమలు చేయాలని డిమాండ్ ప్రభుత్వ వైఖరిపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టు సంఘాలు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, తక్షణమే స్పందించకుంటే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)...