కాంగ్రోసోళ్లను ప్రజలు ఉరికించి కొడతారు
కేసీఆర్ బయటకు వచ్చి నిజాలు చెబితే వీళ్లకు విలువుండదు తెలంగాణ రైతాంగానికి నీళ్లందించేందుకు కాళేశ్వరం సిద్ధంగా ఉంది ఇప్పటికైనా పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వండి ఎల్‌ఎండీతో పాటు 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కరీంనగర్ దిగువ మానేరు జలాశయాన్ని సందర్శించిన కేటీఆర్ కాకతీయ, కరీంనగర్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుపై...