కాల్వను మింగేసిన ‘ఎర్ర’ సూర్యుడు!

ఎన్ఎస్పీ కాలువపై అక్రమ నిర్మాణం.. కామ్రేడ్ ముసుగులో కబ్జాపర్వం! అధికారులను ప్రభావితం చేస్తూ ఆక్రమణను కప్పిపుచ్చే యత్నం ఏదులాపురం పరిధిలో కాలువ స్థలాన్ని ఆక్రమించి భారీ నిర్మాణం గతంలోనూ వివాదాస్పద వ్యవహారాలతో వార్తల్లో సదరు నాయకుడు ఆధారాలతో కలెక్టర్‌ను ఆశ్రయించేందుకు స్థానికులు స‌న్న‌ద్ధం కాక‌తీయ‌, ఖమ్మం రూరల్ : పేదల కోసం త్యాగాలు చేస్తామని ప్రగల్భాలు పలికే ఓ మాజీ ప్రజా ప్రతినిధి.. తెర వెనుక మాత్రం ప్రభుత్వ ఆస్తులను మింగేస్తున్న ఉదంతం ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది. ఖమ్మం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని...