ఆగని మట్టి దందా!
పరకాల దామెర చెరువులో యథేచ్ఛగా తవ్వకాలు అధికార పార్టీ నేత అండతో రెచ్చిపోతున్న మట్టి మాఫియా! మాకు పైస్థాయి అండ ఉంది అంటూ బహిరంగ ధీమా..? పర్మిషన్ ఉందంటూనే చూపకుండా దాపరికం అధికారులకు ఫిర్యాదు చేస్తే.. చర్యలు తీసుకోవడానికి ముందుకు రాని వైనం కాకతీయ, వరంగల్ బ్యూరో : హనుమకొండ జిల్లా పరకాల కేంద్రంలోని దామెర చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువు పరిరక్షణను పూర్తిగా విస్మరించి, నిబంధనలను పక్కనపెట్టి భారీ...