పంట పొలాల్లో కాంక్రీట్ కోరలు

పంట పొలాల్లో కాంక్రీట్ కోరలు పచ్చని భూమిలో అక్రమంగా ఆర్ఎంసీ ప్లాంట్! లీజు పేరుతో లూటీ.. ఏడెకరాల్లో అక్రమ దందా! మూడు కుంటల అనుమతితో.. భారీ యంత్రాల హోరు! నీరు, నేల కలుషితం.. పర్యావరణానికి ముప్పు! మే నెలలోనే ఫిర్యాదు.. అధికారుల మౌనం! నిబంధనల ఉల్లంఘన.. పట్టించుకోని యంత్రాంగం! న్యాయం కోసం వేచిచూస్తున్న స్థానికులు! కాక‌తీయ‌, మ‌యూరి సెంట‌ర్ : ఖమ్మం రూరల్ మండలం కాచిరాజుగూడెం గ్రామ రెవెన్యూ పరిధిలో సాగు భూమి అక్రమాలతో కలుషితమవుతోంది. ఎన్ హెచ్ 365-ఏ రోడ్డు నిర్మాణ పనుల...