విద్య పేరుతో దోపిడీ..
విద్య పేరుతో దోపిడీ.. ఫీజుల దందాకు అడ్డుకట్ట ఎప్పుడు? అధిక వసూళ్లతో విలవిల్లాడుతున్న తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజుల చెల్లింపు.. నలిగిపోతున్న మధ్యతరగతి! పాఠశాలల్లో అడ్మిషన్ నుంచి యూనిఫాం వరకు అన్నీ వ్యాపారమే! స్పందన లేని మండల విద్యాధికారి తీరుపై అనుమానాలు! నిబంధనల అమలులో విద్యాశాఖ నిర్లక్ష్యం! కాకతీయ, ఏన్కూర్ : ఏన్కూర్ మండలంలో ప్రైవేట్ పాఠశాలలు విద్యను సేవగా కాకుండా లాభాపేక్ష కలిగిన వ్యాపారంగా మార్చేశాయి. తల్లిదండ్రుల బలహీనతను ఆసరాగా చేసుకుని భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తూ, వారిని ఆర్థిక...