ప్రతి కుటుంబానికి అండగా ఉంటా
ప్రతి కుటుంబానికి అండగా ఉంటా కౌన్సిలర్ దండి రంగారావు అర్హులకు సంక్షేమ పథకాల ఫలాలు కాకతీయ, ఖమ్మం రూరల్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలకు చేరవేయడంలో సీపీఐ ముందుంటుందని 28వ వార్డు కౌన్సిలర్ దండి రంగారావు అన్నారు. మంగళవారం చైతన్యనగర్‌కు చెందిన రేపాల సత్యనారాయణకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన అరవై వేల రూపాయల చెక్కును ఆయన ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా రంగారావు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందేలా సీపీఐ నిరంతరం...