కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటా : ఇనగాల

కార్యకర్తల కష్ట సుఖాల్లో అండగా ఉంటా : ఇనగాల కాకతీయ,ఆత్మకూర్ : కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని డిసిసి అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి అన్నారు.మంగళవారం ఆత్మకూరు మండలం హౌస్ బూజుర్గ్ గ్రామంలో ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురై ఎన్ఎస్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సలియా హుసేన్ ను పరామర్శించారు.అనంతరం ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మరణించిన తల్లపెల్లి రాజేందర్ కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇచ్చారు.అనంతరం ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా ఉంటానని కార్యకర్తలను...