పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం కావాలి

పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతం కావాలి దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణ కీలకం గడువులోగా కోర్టులో అభియోగపత్రాలు స‌మ‌ర్పించాలి మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి శాంతిభద్రతల విషయంలో రాజీ పడొద్దు సమీక్షలో అధికారుల‌కు ఖ‌మ్మం పోలీస్ క‌మిష‌న‌ర్ సూచనలు కాకతీయ, ఖమ్మం బ్యూరో: పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, అభియోగపత్రాలను నిర్ణీత గడువులోగా న్యాయస్థానంలో సమర్పించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. నేర విచారణలో నిందితులకు శిక్షల శాతం పెంపునకు పకడ్బందీ దర్యాప్తు, పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయం అత్యంత ముఖ్యమని...