ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్
ఏసీబీ వలలో మున్సిపల్ ఏఈ సతీష్ కుమార్ రూ. 2 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ నివాసంలో రూ. 32.31 లక్షల అదనపు నగదు గుర్తింపు కాకతీయ,తెలంగాణ బ్యూరో : పనులు చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అసిస్టెంట్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లెపల్లి సతీష్ కుమార్, కాంట్రాక్టు బిల్లుల ప్రక్రియ కోసం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్దపల్లి పట్టణంలోని తెనుగువాడ, కునారం రోడ్డులో ఉన్న...