స‌హ‌కార రంగంలో కొత్త సంకేతాలు

స‌హ‌కార రంగంలో కొత్త సంకేతాలు 'నాన్-అఫీషియల్ పీఐసీ' కమిటీని నియామ‌కాలు న‌ల్ల‌బెల్లితోనే షురూ..! రాష్ట్ర రాజ‌కీయాల్లో స‌రికొత్త చ‌ర్చ‌ సహకార రంగానికి 'నల్లబెల్లి' సంకేతం..? పీఏసీఎస్ కమిటీల నియామకంపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ! పునర్వ్యవస్థీకరణకు ముందే 'నామినేటెడ్' కసరత్తు.. మారనున్న సహకార రాజకీయ సమీకరణాలు! ఎమ్మెల్యేల సిఫారసులే కీలకం.. ఆశావహుల్లో పెరిగిన పోటీ! కాక‌తీయ‌,వ‌రంగ‌ల్ బ్యూరో : సహకార రంగంలో నల్లబెల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పరిణామాలు రాష్ట్రవ్యాప్త రాజకీయ చర్చకు దారితీశాయి. ప్రస్తుత పర్సన్-ఇన్-ఛార్జ్ కమిటీని రద్దు చేసి, ప్రభుత్వం కొత్తగా...