పీఆర్సీ, ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలి
పీఆర్సీ, ఆరు డీఏలను వెంటనే ప్రకటించాలి తపస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా కాకతీయ, ఖమ్మం: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే...