హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ.. దాడికి పాల్పడ్డ సర్పంచ్
హైకోర్టు ఉత్తర్వుల ధిక్కరణ.. దాడికి పాల్పడ్డ సర్పంచ్ భూమిని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం పోలీసులకు బాధితురాలు తులసమ్మ ఫిర్యాదు ప్రాణరక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చొప్పదండి మండలంలో కలకలం కాకతీయ, కరీంనగర్/చొప్పదండి: హైకోర్టు ఉత్తర్వులు అమల్లో ఉన్న భూమిని బలవంతంగా ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తూ తనపై, తన కుమారుడిపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చొప్పదండి మండలం కోనేరుపల్లెకు చెందిన కొలపురి తులసమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, తమ కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని ఆమె కోరారు....