అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి

అభివృద్ధి పనుల్లో నాణ్యత ఉండాలి ప్రాజెక్టుల పరిశీలనకు అవాంత‌రాలు ఎదురు కావొద్దు మంత్రుల పర్యటనపై కలెక్టర్ అంకిత్ స‌మీక్ష‌ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటి పారుదల మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. సీతమ్మసాగర్, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిశీలనలో ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరులో ఏర్పాటు...