రైతు ఆశీర్వాద సభతో ఒరిగిందేమిటి?

రైతు ఆశీర్వాద సభతో ఒరిగిందేమిటి? ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ విఫలం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వం మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై కార్యకర్తలతో సమీక్ష కాకతీయ, చింతకాని: రైతు ఆశీర్వాద సభల పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తోందని, అదే నిధులను రైతులు, దళిత బంధు లబ్ధిదారుల సంక్షేమానికి ఖర్చు చేసి ఉంటే బాగుండేదని మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంచార్జ్ లింగాల కమల్ రాజ్ విమర్శించారు. చింతకానిలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల...