పేదల పాలిట సంజీవని ‘సీఎంఆర్ఎఫ్’

పేదల పాలిట సంజీవని ‘సీఎంఆర్ఎఫ్’ అర్హులందరికీ పథకాల ఫలాలు అందిస్తాం: కాంగ్రెస్ నేతలు కాకతీయ, కారేపల్లి : ఆర్థిక ఇబ్బందులతో ఖరీదైన వైద్యం చేయించుకోలేక సతమతమవుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. బుధవారం సింగరేణి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకురి రాంబాబు లబ్ధిదారులకు చెక్కులను...