నేడు మణుగూరుకు నలుగురు మంత్రులు
నేడు మణుగూరుకు నలుగురు మంత్రులు సీతారామ, మారెళ్లపాడు ప్రాజెక్టుల పరిశీలన క్షేత్రస్థాయిలో పనుల పురోగతిపై ప్రత్యేక సమీక్ష ప్రాజెక్టులను వేగవంతం చేసే దిశగా మంత్రుల దిశానిర్దేశం ప్రాధాన్యత సంతరించుకున్న మణుగూరు పర్యటన కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతానికి బుధవారం నలుగురు రాష్ట్ర మంత్రులు రానున్నారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మణుగూరులో పర్యటించనున్నారు. ఒకేసారి నలుగురు...