ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
ఆసుపత్రుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి మంత్రి దామోదర రాజనర్సింహకు ఎమ్మెల్యే పాయం వినతి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల బలోపేతానికి ప్రతిపాదనలు సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో చర్యలు తీసుకుంటామన్న హామీ కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : పినపాక నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సిబ్బంది, మౌలిక వసతులు, వైద్య పరికరాలు మంజూరు చేయాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. బుధవారం మంత్రిని...