‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే

‘సర్’ను లైట్ తీసుకుంటే ఓటు గల్లంతే ఓటు హక్కును ప్ర‌తీ ఒక్క‌రూ కాపాడుకోవాలి కేంద్రమంత్రి బండి సంజయ్ పిలుపు కరీంనగర్‌లో ఎన్యుమరేషన్ ఫారం నింపి బీఎల్ఓకు అందజేసిన మంత్రి జూలై 24లోగా ప్రక్రియ పూర్తి చేయాలని ప్రజలకు విజ్ఞప్తి కాకతీయ, కరీంనగర్ : ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, అలా చేస్తే ఓటు గల్లంతయ్యే ప్రమాదం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఓటరు జాబితాలో పేరును సరిచూసుకోవడం, వివరాలను నమోదు చేయడం...